31, జులై 2022, ఆదివారం

నా సొంత అనుభవాలతో వివరించే ఆంగ్ల బోధన

 తరగతి గది లో గాని,బయట గాని ఉపయోగపడే రీతి లో ఇంగ్లీష్ ని బోధించడానికి ఓ వీడియో సిరీస్ చేస్తున్నాను. పూర్తి గా ఆంగ్లం లో కాకుండా తెలుగు లో కూడా వివరిస్తూ సాగే ఈ వీడియోలు అందరికీ ఉపయోగపడతాయని భావిస్తున్నాను. మీకు ఎప్పటికి అప్పుడు అందడానికి సబ్ స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను. నా జీవితానుభవాల్లోని కొన్ని సంఘటనలు కూడా ఉదహరిస్తూ చేస్తున్నాను.కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా సొంత అనుభవాలతో వివరించే ఆంగ్ల బోధన

 తరగతి గది లో గాని,బయట గాని ఉపయోగపడే రీతి లో ఇంగ్లీష్ ని బోధించడానికి ఓ వీడియో సిరీస్ చేస్తున్నాను. పూర్తి గా ఆంగ్లం లో కాకుండా తెలుగు లో కూ...